పల్లవి : బుల్లెమ్మోయ్ ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ జీను...... మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది ఓహ్‌ఁ... వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది హాఁ... ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్ ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ బ్యాగీ... వలపు ఒలికెత్తంది ఒలికెత్తంది ఒలికెత్తందిరో... వయసు ఒణికెత్తంది ఒణికెత్తంది ఒణికె త్తందిరో... ఎయ్ ఎయ్‌రో సూత్తం ఎయ్‌రో (2) చరణం : 1 ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు కప్ప పిల్ల బుసకొడితే అమ్మడు ఒళ్లు జివ్వు జివ్వుమంటు అమ్మడు లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు తిమ్మరాజ రేవుకాడ పిల్లదో తొండపిల్ల తొడగొడితే పిల్లదో తాటిమట్ట తగులుకొని పిల్లదో తాటలేసి పోతదంట పిల్లదో కోపమేల బాల కొంగు చేరే వేళ కురవ్రాడి స్పీడు చూసుకో జీను...బ్యాగీ చరణం : 2 ఆ... గోలిగూడ సెంటర్‌లో పిల్లదో గొడవ గొడవ చేసేస్తే పిల్లదో చిక్కడపల్లి సెంటర్‌లో పిల్లదో చింతకాయ తినిపిస్తా పిల్లదో ఉత్తి ఊక దంపుడేల అమ్మడు కొత్తపాట నేర్చుకోవే అమ్మడు మడతపేచి మానుకుంటే అమ్మడు తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు తాళిబొట్టు మోజు పెళ్లికొడుకు పోజు పక్కనెట్టి స్టెప్పులెయ్యరో జీను...బ్యాగీ చిత్రం : యమలీల (1994) రచన : భువనచంద్ర సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి గానం : ఎస్.పి.బాలు, చిత్ర |
Friday, December 10, 2010
చిత్రం : యమలీల (1994) రచన : భువనచంద్ర సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి గానం : ఎస్.పి.బాలు, చిత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment