Tuesday, December 14, 2010

AAKASHA GANGAA(VAANA)

ఆకాశ గంగా దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా... జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నానిన్నాపగా(ఆకాశ)
కనుబొమ్మ విల్లెత్తి నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే(2) చిటపటలాడి వెలిసిన వానా
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడి(ఆకాశ గంగ)
పూట వినకున్నా నా పాట ఆగేనా
బాటలోనైనా నీ పైటనొదిలేనా(2) మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
జాడలన్నీ వెతికి నిన్ను చేరనా(ఆకాశ)

No comments: