పల్లవి : బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరీ కోరీ రావణాసురుడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడిపడీ రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో ననన ననన నా... బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో ననన త్వరపడి అనకలా కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down ॥come॥ చరణం : 1 బ్రహ్మ చేసిన మిస్టేక్వా దిమ్మ తిరిగే హెడేక్వా తలగడలో టైం బాంబ్వయ్యావా come on boy boy don't treat her wrong నిద్రపట్టని బెడ్లైట్వా మబ్బుపట్టిన డే లైట్వా సెర్చ్ లైట్లా నా తప్పులు వెతికావా come on good boy సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లమ్ నువ్వా... వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలడీవయ్యావా come on baby give me whats all you can (3) చరణం : 2 అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం దడదడగా దండాలు పెడుతున్నా come on cutie boy don't say that again విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం నన్ను నేనిలా భరించలేకున్నా come on cutie boy don't say that అమ్మో అందం ఇజ్ ఈక్వల్ టు అపాయం అది నువ్వే మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే ॥come॥॥షకనక॥ చిత్రం : Mahesh ఖలేజా (2010) రచన : రామజోగయ్యశాస్ర్తి సంగీతం : మణిశర్మ గానం : రంజీత్, శ్రావణిభార్గవి |
Friday, December 10, 2010
చిత్రం : Mahesh ఖలేజా (2010) రచన : రామజోగయ్యశాస్ర్తి సంగీతం : మణిశర్మ గానం : రంజీత్, శ్రావణిభార్గవి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment