నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటాను
నువ్వు పట్టుకుంటే నే చుట్టుకుంటాను
నువ్వు మర్చిపోతే నే సచ్చిపోతా…
నువ్వు గిచ్చుతుంటే నే విచ్చుకుంటాను
నువ్వు గుచ్చుతుంటే వెచ్చ వెచ్చగుంటాను
నువ్వు మెత్తగుంటా మెత్త మెత్తగుంటా…
ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల…
ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి… నాగమల్లి…
Show me love all the love you done
Watch up on a nude dude shake it walking on the floor…
దొరికేలా… ఆ… ఆజా షకీలా did you can never ever part of part of moving girl…
సో మామ ఓ బామ ఫీల్ అండ్ లవ్ ది డ్రామా…
Just take me out and Just take me down… showing all the fun…
సమ… సలామ… Shogovogo విందామా…
Shogovogo ways of we can kicking all the fun…
(ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా…
నాస నిసా… వూసా…) – 2
చెప్పకుండా చెయ్యి లాగితే…
చెంపమీద చెంప కోరదా
అప్పనంగా అందమడిగితే…
అప్పడంగా నేను మారతా…
తళుక్కుమంటే తుళ్ళిపడ్డ కూన…
కలుక్కుమంది కుర్ర గుండెలోనా
కదుపుతుంటే కంటి సైగాతోన…
కుదుపు ఆగేనా…
ఓల ఓల ఆలా… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల…
ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి చెయి వేస్తే పోలా
ఓల ఓల… ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల…
ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి…
(ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…) - chorus
నాగమల్లి…
(ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…) - chorus
సున్నిపిండి ముందరుంచితే…
స్నానవేళ నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే…
సుబ్బరంగా నీకు చిక్కుతా
చితుకుమంటే చెంగిలాల జాణ…
లటుకుమంటూ లొంగదీసుకోనా
ఒణుకుతుంటే ఇంత వేడిలోన…
దినకు దింతానా…
ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల…
ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి ఒప్పుకుంటే పోలా
ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల…
ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి…
(ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…) - chorus (౩)
No comments:
Post a Comment