Friday, December 10, 2010

చిత్రం : రోబో (2010) రచన : వనమాలి సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : హరిహరన్, సాధనా సర్గమ్

సాకీ :
తన పేరుని వింటే కీర్తిని కంటే
కడలి చరచు చప్పట్లే
ఇల అంచును దాటి ఎదిగే వేళల
తలను తాకు జాబిల్లే
ఓ సొగ సా ఇల సొగసా...
ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి

పల్లవి :
హరిమ హరిమ నేను సింహపు కొదమ
నువ్వు జింకై వస్తే గుమ్మా
వదలనులేమ్మా
రారాణి మరల్లోనా మోహాగ్ని రేగినదే
నే అట్లాంటిక్‌నే మింగేస్తున్న
అగ్నులు ఆరవులే
నీ జుంటి తేనెలు ఒంపు
నా ఒంటి జ్వాలలు ఆర్పు
త డి ఒంపులు వార్చి విందులు పంచు
మంచం విస్తరిపై
హరిమ హరిమ...
పేరుని....
చరణం : 1
ఉత్సాహ నరము నా ఉక్కు ఎదలో
జివ్వంటు మోహం పెంచిందే
రాక్షసుడేలా ప్రియుడు చాలు
నా హృదయం నిన్నే వేడిందే
నా హృదయం నిన్నే వేడిందే...
నే మనిషిని కానే నిర్జీవపు రాజునిలే
కంప్యూటర్ కాముడినే పిల్లల్లో
నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే
యంత్రుడా యంత్రుడా యంత్రుడా... యంత్రుడా యంత్రుడా యంత్రుడా...
పేరుని.....
చరణం : 2
మేఘాన్నే తొడిగే మెరుపేదో నేనంటూ
ఐసుకే ఐసే పెట్టద్దోయ్
వైరుల్లో ఘోష ప్రాణంలో ఆశ
రోబోనే పో పొమ్మనవద్దే
హే యంత్రం మనిషి
నా మెదడే దోచేస్తావ్
బతికుండగ భోంచేస్తావ్
నీ విందే ముగించగానే
మిగిలిందేదో నేనంటావ్
పేరుని....

చిత్రం : రోబో (2010)
రచన : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, సాధనా సర్గమ్

No comments: