Friday, December 10, 2010

చిత్రం : మర్యాదరామన్న (2010) రచన : చైతన్యప్రసాద్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : రఘు కుంచె, గీతామాధురి

పల్లవి :
రాయె రాయె రాయె రాయె 
రాయె సలోనీ
జాము రాత్తిరేళ సందు చూసి 
జంపు జిలానీ
తెల్లవారినాక చూసి పిల్లలేదని
ఘొల్లుమంటు ఊరువాడ 
ఉడికి ఉడికి చావనీ... రాయె రాయె..

చరణం : 1
గూటిలోన గుట్టుగా 
మందిలోనె మట్టుగా
చేద్దామ గూడుపుఠాణీ
పగటిపూట దొంగలా 
మాపటేళ కింగులా
గొగ్గోడ దూకి నేను నిన్ను చేరి 
గోకుతుంటే
నాచ్ నాచ్ నాచ్ మేరే
సాత్ సాత్ సాత్ గిల్లీ
గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ తేరీ
సోక్ సోక్ సోక్ పిల్లా
ముట్టుకుంటే ముద్దు వచ్చావే
రాయె రాయే...
రాయె రాయె రమ్మనంటె రాదు సలోనీ
చిన్న మాయ చేసి మంత్రమేస్తే 
జంపు జిలానీ
(రాయె)....
అడుగు వేస్తే గుండెలోన 
అదురుతున్నదీ
అదురుతుంటే కుదురులేక 
కాలు కదుపుతున్నదీ రాయె రాయే...

చరణం : 2
రమణ రమణ వెంకటా పిల్ల 
ముదురు టెంకట
వీధెక్కి వింత గలాటా
ఎవడు చూస్తే ఏంటటా 
ఎగరనియ్యి బావుటా
(నాచ్)....
షేక్ షేక్ షేక్ ఇల్లా
సోక్ సోక్ సోక్ నల్లా
ముట్టుకుంటే ముద్దు వచ్చావే 
రాయె రాయే...
(రాయె)......

చిత్రం : మర్యాదరామన్న (2010)
రచన : చైతన్యప్రసాద్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : రఘు కుంచె, గీతామాధురి

No comments: