Friday, December 10, 2010

చిత్రం : ఆరెంజ్ (2010)

సాకీ :
ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్‌ఫింగ్ చేస్తుందిలా

పల్లవి :
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈ రోజైనా చూపించింది
This is the time to fall in love
Fall in love o my love
Welcome to my heart I am in love
I am in love you are my love

చరణం : 1
సాగర తీరాన ఉదయంలా
ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం
సునామీలా సంతోషమే
తెలుసుకున్నది కొంచెమే
ఆ కొంచెలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
ఓ లావా లాగా లోలో పొంగిందే
ఇవ్వాళే రాలే పాత బాధే నిన్నుచూడ
నిన్నుచూడ నిన్నుచూడ నిన్నుచూడ...

చరణం : 2
ఆ లేత అల్లర్లే లాగాయిలా
నీలా విడి పాదం ఆడిందిలా
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా
నాలో తాజా ప్రేమే ఆరెంజ్‌లా
అప్పుడే పుట్టిన పాపలా
నువు కొంతకాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో
నువు చల్లగాలి చ ల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త మాయే నిన్నుచూడ

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : సురేంద్ర కృష్ణ, కేదారనాథ్ పరిమి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కారుణ్య
ఆడిషనల్ వాయిస్ : రనినా రెడ్డి

No comments: