పల్లవి : సైనికుడు... సైనికుడు... గో గో గో గో గో... (2) గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో.... కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి ఓ... ఓ... శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ... ఓ... సాగిపో నేడే సైనికుడు నువ్వే... గో గో... చరణం : 1 ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా ఈ జగతిని సైతం చదవరా వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవినీతుల లోతులు చదవరా... వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చరా ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా గో గో.... చరణం : 2 ఓ మై లవ్ మాటతో అమ్మాయి మనసే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన ఓ మై ఫ్రెండ్ మాటతో అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా మేటి నాయకుడల్లే జగాలనే నడపరా గో గో.... చిత్రం : సైనికుడు (2006) రచన : చంద్రబోస్ సంగీతం : హారీస్ జయరాజ్ గానం : కె.కె. |

పల్లవి :
సైనికుడు... సైనికుడు...
గో గో గో గో గో... (2)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో....
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగే
నిదురని తట్టి ఓ... ఓ...
శ్రామికుడు నువ్వై
ప్రేమికుడు నువ్వై ఓ... ఓ...
సాగిపో నేడే సైనికుడు నువ్వే...
గో గో...
చరణం : 1
ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా
ఈ జగతిని సైతం చదవరా
వేదాలే చదివినా
వేమన నీతులు చదివినా
అవినీతుల లోతులు చదవరా...
వికాసం మాటున విషాదం ఉందిరా
విరామం వద్దురా విధానం మార్చరా
ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా
కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా
గో గో....
చరణం : 2
ఓ మై లవ్ మాటతో
అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓ మై ఫ్రెండ్ మాటతో
అందరి మనసులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా
ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జగాలనే నడపరా
గో గో....
చిత్రం : సైనికుడు (2006)
రచన : చంద్రబోస్
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కె.కె.
సైనికుడు... సైనికుడు...
గో గో గో గో గో... (2)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో....
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగే
నిదురని తట్టి ఓ... ఓ...
శ్రామికుడు నువ్వై
ప్రేమికుడు నువ్వై ఓ... ఓ...
సాగిపో నేడే సైనికుడు నువ్వే...
గో గో...
చరణం : 1
ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా
ఈ జగతిని సైతం చదవరా
వేదాలే చదివినా
వేమన నీతులు చదివినా
అవినీతుల లోతులు చదవరా...
వికాసం మాటున విషాదం ఉందిరా
విరామం వద్దురా విధానం మార్చరా
ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా
కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా
గో గో....
చరణం : 2
ఓ మై లవ్ మాటతో
అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓ మై ఫ్రెండ్ మాటతో
అందరి మనసులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా
ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జగాలనే నడపరా
గో గో....
చిత్రం : సైనికుడు (2006)
రచన : చంద్రబోస్
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కె.కె.
No comments:
Post a Comment