ఇలాగే ఇలాగే...సరాగమాడితే వయ్యారం నీ యవ్వనం ఊయలూగునే
ఇలాగే..ఇలాగే సరాగమాడితే వయ్యారం నీ యవ్వనం ఊయలూగునే
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేవో సుధామయం మాటలేవో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో....
లలల.......
భావమే నేనైతే పల్లవే నీవైతే...
ఎదలోన ఒకే స్వరం కలలేవో నిజం నిజం...
పగలు,రేయి ఏదో హాయి.....
No comments:
Post a Comment