ఆ...నీ జీను ప్యాంటు చూసి
బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి
పిల్లమ్మోయ్ (నీ జీను) మనసు లాగేత్తంది లాగేత్తంది
లాగేత్తంది ఓ.... వయసు ఊగేత్తంది ఊగేత్తంది
ఊగేత్తంది హా... ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి
బుల్లోడోయ్
ఆ...నీ కురచా కోటు చూసి
పిల్లోడోయ్(నీ బ్యాగీ) వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది
వోలికేత్తందిరో... వయసు వణికేత్తంది వణికేత్తంది
వణికేత్తందిరో... ఏయ్ ఎయ్రో సూత్తామ్ ఎయ్రో(2)
ఆ...అప్పరాల చెరువులోన అమ్మడు
కప్పు పిల్ల బుసకొడితే అమ్మడు
వొళ్లు జివ్వు జివ్వుమంటూ అమ్మడు
లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు
తిమ్మరాజు రేవుకాడ పిల్లడూ
తొండపిల్ల తొడగొడితే పిల్లడూ
తాటిమట్ట తగులుకొని పిల్లడూ
తాటలేసి పోతదంట పిల్లడూ
కోపమేల బాల కొంగుచేరే వేళ
కుర్రవాడి స్పీడు చూసుకో (ఏయ్)
ఆ...గోలిగూడ సెంటర్లో పిల్లడూ
గొడవ గొడవ చెసేస్తే పిల్లడూ
చిక్కడపల్లి సెంటర్లో పిల్లడూ
చింతకాయ తినిపిస్తా పిల్లడూ
ఉత్తి ఊక దంపుడేల అమ్మడు
కొత్తపాట నేర్చుకోవే అమ్మడు
మడతపేచి మానుకుంటే అమ్మడు
తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు
తాళిబొట్టు మోజు పెళ్ళికొడుకు
పోజు పక్కనెట్టి స్టెప్పులెయ్యరో(ఏయ్)
No comments:
Post a Comment