Friday, December 10, 2010

చిత్రం : రోబో (2010) రచన : వనమాలి సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : విజయ్ ప్రకాష్, శ్రేయాఘోషల్

పల్లవి : తెరలాయే ఎద...
నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలక్ట్రాన్ 
నీ కన్నుల్లోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగెనే... అయ్యో... సన సన ప్రశ్నించినా 
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరున వ్వా
అందం మొత్తం నువ్వా...
నువు బుద్ధులున్న తింగరివి
కాని ముద్దులడుగు మాయావి
మోగే దిమ్ తోం తోం దిమ్ తోం తోం
దిమ్ తోం తోం మదిలో నిత్యం
తేనె పెదవుల యుద్ధం 
రోజా పూవే రక్తం
ఓ... దిమ్ తోం తోం మదిలో నిత్యం
ఓహొహో ఓ బేబీ ఓ బేబీ 
నీ వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో 
పూయు గులాబీ ॥బేబీ॥
చరణం : 
సీతాకోక చిలకమ్మేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరుగులిడు వాగుల నీటిలో 
ఆక్సిజన్ మరి అధికం
పాడుతున్న పరువపు మనసున 
ఆశలు మరి అధికం
ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమే 
చిటికలో చేద్దాం పిల్లా నువు రావా
వలచేవాడా స్నేహం ఎదకు చేరు కాలం 
చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది
వలచే దానా నీలో నడుము చిక్కినట్టే బతుకులోన ప్రేమల కాలం 
వాడుతున్నదే
॥ఓ బేబీ॥॥వలపు॥

చిత్రం : రోబో (2010)
రచన : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : విజయ్ ప్రకాష్, శ్రేయాఘోషల్

No comments: