హుం హుమా హుమా హుం
హుం హుం హుం హుం హుమా
హుమా హుమా హుం హుమా హుం..
సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌను గా..(2)
చెయ్యి వేస్తె చెంగు జారే కుయ్యొ మొర్రో..
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చినా తాకవద్దయా..
రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయా..
కొంచం కొంచం కొరుక్కు తినవయ్యా..
హయ్యా..ఆ..కొంచం కొంచం కొరుక్కు తినవయ్యా..
నన్ను కొంచం కోర్రుక్కు తినవయ్య..
ఆకు వక్క వేసినా నోరు పండదేమి..
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామి..
స్వర్గసుఖం పొందేటి దారి చూపవేమి..
ఆ..వీధి అరుగు మీదే దోచుకున్న వలపు..
వడ్డీ లాగ పెరిగి..నెలలు నిండనివ్వు..(కొంచం కొంచం)(సంకురాత్రి)
మేడ మిద్దె కన్నా చెట్టు నీడ మేలు..
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు..
ముక్కెర్ల వెలుగులో రేయి తెల్లవారు..
ఆ..చప్ప ముద్దు పెడితే వొళ్ళు మండిపోదా..
సాహసాలు చేస్తే చల్లపడిపోనా..(కొంచం కొంచం)(సంకురాత్రి)
హుంహుమ హుమ హుం హుమ హుమ
హుం హుమ హుమ హుం
హుం హుం హుం హుం హుమ
హుమ హుమ హుం హుమ హుమ..
No comments:
Post a Comment