Friday, December 10, 2010

చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000) రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : సాధనా సర్గమ్

పల్లవి :
పలికే గోరింక చూడవే నా వంక
ఇక వినుకో నా మది కోరిక
అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

చరణం : 1
పగలే ఇక వెన్నెల...
పగలే ఇక వెన్నెల వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు
కలిసుండేదే జీవితం
నూరు కళలను చూచినచో
ఆరు కళలు ఫలియించు
కలలే దరిచే రవా...

చరణం : 2
నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం
మదిలో తమ్ తోమ్ ధిమ్ (2)
చిరుగాలి కొంచెం వచ్చి
నా మోమంతా నిమరణి
రేపు అన్నది దేవునికి
నేడు అన్నది మనుషులకు
బ్రతుకే బతికేందుకూ...

చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సాధనా సర్గమ్

No comments: