|
పల్లవి :
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
చరణం : 1
కందులేని మోమునకేలే కస్తూరి
చిందునీ కొప్పునకేలే చేమంతులు
గమపప పపప నిపమ గసని సగమమ
మమమ గపద మపని దనిస
మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి
చరణం : 2
ముద్దు ముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలి పేరే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
చిత్రం : అన్నమయ్య (1997)
రచన : అన్నమాచార్య
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
చరణం : 1
కందులేని మోమునకేలే కస్తూరి
చిందునీ కొప్పునకేలే చేమంతులు
గమపప పపప నిపమ గసని సగమమ
మమమ గపద మపని దనిస
మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి
చరణం : 2
ముద్దు ముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలి పేరే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
చిత్రం : అన్నమయ్య (1997)
రచన : అన్నమాచార్య
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
No comments:
Post a Comment