నాచోరే నాచోరే ఓ…
ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా… కసి రసికత పోసిన దొంగ
అంత కల్లోలంగా అనుకుంటే దోచే యమ యమ దొంగ
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ…
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ… దొంగ
Wanna baby now…
పెదవి కరిగించీ… మధువు కురిపించీ…
మదిని మరిగిచీ… నిదుర తరలించీ…
ఏక్ పల్… ఇక పాకి వస్తా
ఏక్ పల్… సెగ బాకీలిస్తా
ఏక్ పల్… సుఖ శోకాలే తెస్తా… ఓహ్… ఓహ్… ఓహ్… ఓహ్…
ఏక్ పల్… నిను మాటాడిస్తా
ఏక్ పల్… మొహమాటాడిస్తా
ఏక్ పల్… సిరి మూటలు విప్పిస్తా… త… త… త… తా…
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ… దొంగ
ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ… దొంగ
రసిక గుణ రామ… సరస కుల సామా…
వలపు రణ ధీమా… మొదలు పెడదామా…
దిల్బర… పొరపాటౌతున్నా
దిల్బర… పరిపాటౌతున్నా
దిల్బర… చెలి పాటలు ఆగేనా… ఓహ్… ఓహ్… ఓహ్… ఓహ్…
దిల్బర… తడబాటౌతున్నా
దిల్బర… తడి బాటౌతున్నా
దిల్బర… విడిపోడం జరిగేనా… ద… ద… దా…
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా… కసి రసికత పోసిన దొంగ
అంత కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ…
ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ… దొంగ…
No comments:
Post a Comment