పల్లవి : నూజివీడు సోనియా ఆడుదామా దాండియా (2) అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా చరణం : 1 హంసలా నువు పోతావుంటే గుండె గుల్లయ్ పోయే పిల్లా నడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వ స్తను పిల్లో తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో చరణం : 2 కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగిపోదా మల్లా దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా నువ్వె సయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనె పిల్లా రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా చిత్రం : ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : భాస్కరభట్ల రవికుమార్ సంగీతం : చక్రి గానం : రవివర్మ, బృందం |
Friday, December 10, 2010
చిత్రం : ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : భాస్కరభట్ల రవికుమార్ సంగీతం : చక్రి గానం : రవివర్మ, బృందం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment