ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు..
మనసా..మళ్లి మళ్ళి చూసా..గిల్లి గిల్లి చూసా..
జరిగింది నమ్మేసా..
జతగా నాతో నిన్నే చూసా..నీతో నన్నే చూసా..
నను నీకు వదిలేసా..
పై లోకం లోవాడు ఎపుడో ముడి వేసాడు..
విడిపోదే విడిపోదే..
తను వాన విల్లంట..ను వాన జల్లంట..
నీలోన ఈ ప్రేమ కిరణం..కిరణం..
తను కంటి పాపంట..నువ్వు కంటి రెప్పంట..
విడదీయలేమంట..ఎవరం..ఎవరం..
మనసా..మళ్ళి మళ్ళి చూసా..నీ కళ్ళల్లో చూసా..
నూరేళ్ళ మన ఆస..
జతగా నాతో నిన్నే చూసా..నా తోడల్లె చూసా..
నీ వెంట అడుగేసా..
తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో..
హాయి మల్లె తీగలతో వేచి ఉన్న వాకిలులు..
నింగి నేల గాలి..నీరు నిప్పు అన్ని..
అవిగో స్వాగతమన్నాయి..
తను వాన విల్లంట..ను వాన జల్లంట..
నీలోన ఈ ప్రేమ కిరణం..కిరణం..
తను కంటి పాపంట..నువ్వు కంటి రెప్పంట..
విడదీయలేమంట..ఎవరం..ఎవరం..
మనసా..మళ్ళి మళ్ళి చూసా..నీ కళ్ళల్లో చూసా..
నూరేళ్ళ మన ఆశ..
జతగా నాతో నిన్నే చూసా..నా తోడల్లె చూసా..
నీ వెంట అడుగేసా..
పై లోకం లోవాడు ఎపుడో ముడి వేసాడు..
విడిపోదే విడిపోదే..
తను కంటి పాపంట..నువ్వు కంటి రెప్పంట..
విడదీయలేమంట..ఎవరం..ఎవరం..
ప్రేమ జగం
విడుచు క్షణం..
పెళ్లి అనుకుంటే..
కలియుగమే ముగిసేది
మరణం తోనే..
No comments:
Post a Comment