పల్లవి : ![]() ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ... లాల లరలరలా... చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయా... చరణం : 1 నీ జారుపైటా... ఊఁ? ఊరిస్తూవుంది... ఊ హూఁ... నీ కొంటె చూపు... ఛీ... కొరికేస్తూ ఉంది నీ జారుపైటా... ఊరిస్తూవుంది అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది కన్నూకన్నూ ఎపుడో కలిసొందీ ఆ హా హా ఓహోహోహో... అయ్యో ఏందయ్యా ఈ గోలా... ఊఁ... సిగ్గేమిలేదా?... నాకెందుకూ... ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా ఏందయ్యా ఈ గోలా సిగ్గేమిలేదా? పోదు బడాయి ॥ నిన్నూ న న్నూ చూస్తే నామరదా ఆహాహో ఓహోహో ఊహుహు చరణం : 2 పర్మినెంటుగానూ... ఆఁ! నిన్ను చేసుకుంటానూ... అబ్బో ఉన్నదంతా ఇచ్చేసి... అయ్యో... నిన్ను చూసుకుంటాను ఇంటా బైటా పట్టుకునుంటాను హోహో... హు... ఆహాహా... ఏహేహేహే... ఏరుదాటి పొయ్యాకా తెప్ప తగలయేస్తేనూ అమ్మామ్మామ్మా... ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ బండ కేసి నిను బాదేస్తానయ్యా హోహో ఓహోహో ఆహాహాహా రేవులోన నిను ముంచేస్తానయ్యో హో ఆహాహా ఊహో ఓహ్ చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976) రచన : కొసరాజు సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల |
Wednesday, December 8, 2010
చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976) manshulu antha okate telugu movie telugu lyrics songs
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment