పల్లవి : నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా... రామారాజ్యం తీరు సూడు శివా శంభు లింగా... లింగా ॥॥ చరణం : 1 తిందామంటే తిండీలేదు ఉందామంటే ఇల్లేలేదు ॥ చేదామంటే కొలువు లేదు పోదామంటే నెలవు లేదు ॥ చరణం : 2 గుక్కెడు గంజి కరువైపాయే బక్కటి ప్రాణం బరువైపాయే ॥ బీదబిక్కి పొట్టలు గొట్టి మేడలు గట్టె సీకటి శెట్టి ॥ చరణం : 3 లేని అవ్ముది అతుకుల బతుకు ఉన్న బొవ్ముకి అందం ఎరువు ॥అవ్ముది॥ కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె ॥ చరణం : 4 వుుందు మెుక్కులు ఎనక తప్పులు ఉన్నవాడికే అన్నీ చెల్లును ॥ ఉలకావేమి పలకావేమి బండారారుుగ వూరిన సామి ॥ చిత్రం : ఎరవ్రుల్లెలు (1981) రచన : ప్రభు సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.శైలజ |
Friday, December 10, 2010
చిత్రం : ఎరవ్రుల్లెలు (1981) రచన : ప్రభు సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.శైలజ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment