పల్లవి :
అహ అల్లరి అల్లరి చూపులతో
ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరుగిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలి గింతాయె
ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయె
ఈ రాతిరి దయ వలన
తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే
తళాంగు తక్కధిన్నా... అరె
॥
చరణం : 1
బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటదే
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడె
॥
చరణం : 2
పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతదీ
కనుచూపే తాకుతుంటే నన్నూ
అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ
నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక
నా ఊపిరాగిపోతదే
॥
చిత్రం : ఖడ్గం (2002)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : చిత్ర , రఖీబ్, బృందం
అహ అల్లరి అల్లరి చూపులతో

ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరుగిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలి గింతాయె
ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయె
ఈ రాతిరి దయ వలన
తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే
తళాంగు తక్కధిన్నా... అరె
॥
చరణం : 1
బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటదే
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడె
॥
చరణం : 2
పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతదీ
కనుచూపే తాకుతుంటే నన్నూ
అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ
నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక
నా ఊపిరాగిపోతదే
॥
చిత్రం : ఖడ్గం (2002)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : చిత్ర , రఖీబ్, బృందం
No comments:
Post a Comment