Tuesday, December 7, 2010

Ganesh god song in telugu lyrics

గణ నాయకాయ గణ దైవతాయ
గణాధ్యక్షాయ ధీమహి
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ
గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ
శ్రీగణేశాయ ధీమహి

గాన చతురాయ గాన ప్రాణాయ
గానాంతరాత్మనే
గానోత్సుకాయ గాన మత్తాయ
గానోత్సుకమనసే
గురు పూజితాయ గురు దైవతాయ
గురుకుల స్థాయినే
గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కళక్షేత్రే
గురుధర్మ సదారాధ్యాయ
గురుపుత్ర పరిత్రాత్రే
గురుపాఖండఖండకాయ
గీత సారాయ గీత తత్త్వాయ
గీత గోత్రాయ ధీమహి
గూఢ గుల్ఫాయ గంధ మత్తాయ
గో జయప్రదాయ ధీమహి
॥॥
గంధర్వరాజాయ గంధాయ
గంధర్వగాన శ్రవణ ప్రణయినే
గాఢానురాగాయ గ్రంథాయ
గీతాయ గ్ర ంథార్థతత్వమితే
గుణినే... గుణవతే... గణపతయే
గ్రంథగీతాయ గ్రంథ
గేయాయ గ్రంథాంతరాత్మనే
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పతవే
గేయ చరితాయ గాయక వరాయ
గంధర్వ ప్రియకృతే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీస్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ
గౌర భావాయ ధీమహి
గో సహస్రాయ గోవర్థనాయ
గోప గోపాయ ధీమహి
॥॥

గానం : శంకర్ మహదేవన్

No comments: